EPAPER
Tuesday, November 10, 2026
Google search engine
- Advertisment -spot_img

వైద్య చికిత్సకు రూ.57 వేల సీఎంఆర్ఎఫ్ మంజూరు

📰 Generate e-Paper Clip

జవహర్‌నగర్‌ (జనముద్ర)10: జవహర్‌నగర్‌కు చెందిన లింగంగౌడ్‌కు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) ఎల్‌ఓసీ ద్వారా రూ.57 వేల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన చెక్కును మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ రంగుల సతీశ్, మాజీ అధ్యక్షుడు గండి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!