ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.. •మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు జవహర్‌నగర్,జనముద్ర: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ...